Preity Zint - Salman Khan: సల్మాన్ ఖాన్ తో డేట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా..! 8 d ago
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా నటి ప్రీతి జింటా తన ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'మీరు ఎప్పుడైనా డేట్ లో ఉన్నారా?" అని ప్రశ్నించగా ప్రీతి జింటా తనదైన శైలిలో బదులిచ్చారు. "మేమిద్దరం ఎన్నడూ డేట్ చేయలేదు.. తను నాకు కుటుంబ సభ్యుడితో సమానం. అలాగే నా భర్తకు అతను మంచి స్నేహితుడు" అని ప్రీతి జింటా పేర్కొన్నారు.